HYD: ప్రభుత్వ ENT ఆసుపత్రి గత రెండు వారాలుగా కాలుష్య జలంలో మునిగిపోతూ రోగులు, వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లు డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ వంటి వ్యాధుల ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. సమస్య పరిష్కారంపై GHMC, TGMSIDC, వాటర్ బోర్డు పరస్పరం బాధ్యత నెట్టేస్తూ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి.