BDK: అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం వ్యాయామ విద్య ఉపాధ్యాయుల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందు ఒక సాధారణ వ్యాయామం విద్య ఉపాధ్యాయునిగా పనిచేశానని తెలిపారు. క్రీడల ద్వారా విద్యార్థులలో శారీరక ఆరోగ్యం క్రమశిక్షణ ధైర్యం పెంపొందించడానికి ఉపయోగ పడతాయని అన్నారు.