E.G: తాళ్లపూడి మండలం రావురిపాడులో మంగళవారం జరిగిన ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన మండిపడ్డారు. ‘సూపర్ సిక్స్’ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని తలారి వెంకట్రావు విమర్శించారు.