భోజనానికి సాధారణంగా ఓ సమయాన్ని పెట్టుకొని కచ్చితంగా ఫాలో అయితే బరువు అదుపులో ఉంటుంది. అయితే భోజనానికి, నిద్రకి మధ్య కనీసం 4 గంటల సమయం ఉండాలి. రాత్రి త్వరగా తినడం ద్వారా శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో షుగర్ దరిచేరదు. రాత్రి భోజనంలో గుడ్లు, పప్పులు, తక్కువ కొవ్వు ఉండే మాంసం, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ఆహారం తినేటప్పుడు మొబైల్, TV చూడకూడదు.