సత్యసాయి: రాష్ట్ర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీదేవి గురువారం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ను కలిశారు. ఈ సందర్భంగా ఆమెను కలెక్టర్కు సత్యసాయిబాబా చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం జిల్లాలో అభివృద్ధి, దీర్ఘకాలిక సమస్యలపై చర్చించారు. అభివృద్ధికి కలిసి పని చేద్దామని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నేత ఆదినారాయణ పాల్గొన్నారు.