PPM: జియ్యమ్మ వలస మండలంలో పెడబుడ్డిడి 11కేవీ పీడర్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ DE రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఉదయం 9:00 గంటలకు నుంచి మధ్యాహ్నం 2:00వరకు చెట్లను తొలగించడం జరుగుతుంది. అందువలన పలు గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.