AP: అగ్తియా గ్రూప్ సీఈవో సల్మాన్ అల్మేరీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. హార్టీ కల్చర్, అక్వా కల్చర్‌లో పెట్టుబడికి మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఏపీలో చాక్లెట్ పరిశ్రమ ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్‌కు కావాల్సిన వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.