సినిమాలు, టీవీ షోలకు సెట్లు వేస్తూ బిజినెస్లో తన కెరీర్ను ముఖేష్ సహాని ప్రారంభించారు. ఆ తర్వాత సినీ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు. అనంతరం నితిన్ దేశాయ్, ఉమాంగ్ కుమార్లతో ఏర్పడిన పరిచయం బిజినెస్ పార్టనర్ షిప్ వరకు వెళ్లింది. తదుపరి రాజకీయాల్లోకి వచ్చి వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీ పెట్టారు. ప్రస్తుతం ఇండియా కూటమి తరపున డిప్యూటీ సీఎం బరిలో ఉన్నారు.