GNTR: గుంటూరు, విజయవాడ నగరాలతో పాటు కృష్ణా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రాబోయే 2 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.