PDPL: ధర్మారం మండలం మల్లాపూర్, పత్తిపాక, నర్సింగాపూర్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. రైతుల వడ్లను ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని, వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కలెక్టర్, సివిల్ సప్లయ్ అధికారులు కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు.