KNR: ఆత్మహత్యకు పాల్పడిన పదవ తరగతి విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ హుజరాబాద్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. హుజూరాబాద్ మండలం రాంపూర్‌కు చెందిన బాలిక వనం శ్రీవర్ష భీమదేవరపల్లి మండలం గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతూ ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో విద్యార్థినికి న్యాయం చేయాలని కోరారు.