KMR: దోమకొండ మండల కేంద్రంలోని శివరాం మందిర్లో శుక్రవారం ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గంగాజలాలను తీసుకు వచ్చి ధ్వజ స్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు.