NDL: అవుకు పట్టణంలో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఇవాళ పర్యటించారు. రచ్చబండ కోటి సంతకాల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న కార్యక్రమానికి వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంతకాలు చేశారు.