ఢిల్లీలో ఉగ్రవాదులు ఆత్మహుతి కుట్రను పోలీసు భగ్నం చేశారు. ఆత్మహుతి దాడికి యత్నించిన ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మధ్యప్రదేశ్లో ఒకరిని, సౌత్ ఢిల్లీలో మరొకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారు ఐఈడీ బాంబులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.