తాజాగా కర్నూలు జిల్లాలో జరిగిన కావేరి ట్రావెల్ బస్సు.. డయ్యూ డామన్‌లో(DD01N9490) రిజిస్టర్ అయింది. ఆ తర్వాత ఒడిశాలోని రాయగడ ఆర్టీవోకి బదిలీ చేసి ఆల్ ఇండియా ట్రాన్స్ పోర్ట్ పర్మిట్ పొందారు. కానీ బస్సు నడిచేది మాత్రం హైదరాబాద్-బెంగళూరు మార్గంలో. అయితే మన దగ్గర నిబంధనలు అనుమతించని బస్సులు వేరే రాష్ట్రాల్లో అనుమతి పొంది.. ఇక్కడికి తీసుకొచ్చి నడుపుతుంటారు.