KMR: గాంధారి పట్టణ కేంద్రంలో గత రెండు నెలల కింద అకాల వర్షం కారణంగా శ్రీ గంగమ్మ గుడి కొట్టుకుపోవడం జరిగింది. దానికి శుక్రవారం రోజున నూతన గంగమ్మ గుడి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గాంధారి మండలానికి చెందిన BRS నాయకులు మాజీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ రెడ్డి రాజులు గంగమ్మ గుడి నిర్మాణానికి ఆర్థిక సాయంగా 50 బస్తాల సిమెంట్ ఇవ్వడం జరిగింది.