నెల్లూరు రూరల్ పరిధిలోని 17వ డివిజన్ గుండ్లపాలెం వద్ద భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రధాన రహదారిని శుక్రవారం రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. అక్కడ నిలిచిన నీటిని త్వరితగతిన తొలగించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.