హైదరాబాద్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ GHMCకి పెద్ద సవాల్‌గా మారింది. చెత్తను వేయడానికి ప్రజలు కొత్త ప్రదేశాలను ఎంచుకుంటుండగా, అధికారులు ఆందోళన చెందుతున్నారు. మెరుగైన శానిటేషన్ కోసం GHMC యాక్షన్ ప్లాన్ రూపొందించింది. పెండింగ్ తో ఉన్న బిల్లుల గురించి రాంకీ సంస్థ విమర్శిస్తున్న నేపథ్యంలో, GHMC రాంకీకి రూ.100 కోట్లను విడుదల చేసింది.