SKLM: ఉత్తమ ప్రమాణాలతో విద్యను అందించేందుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ పూనుకున్నారు. జేమ్స్ ఆధ్వర్యంలో త్వరలో సీబీఎస్ఈ ప్రమాణాలతో నూతన పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం స్థానిక జేమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో గోండు శంకర్ పాల్గొన్నారు.