TG: USకు చెందిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ HYDలో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో జరిగిన భేటీలో ఈ విషయాన్ని వెల్లడించింది. హైదరాబాద్ ను ఎంచుకోవడాన్ని సీఎం స్వాగతించారు. ఈ సందర్భంగా వారికి ప్రభుత్వ ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను సీఎం వారికి వివరించారు.