WWC: న్యూజిలాండ్‌పై సెంచరీ(109)తో స్మృతి మంధాన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. దీంతో మహిళల వన్డేల్లో అత్యధిక POTM అవార్డ్స్ పొందిన మూడో ప్లేయర్‌గా స్మృతి(18).. చార్లట్ ఎడ్వర్డ్స్(17, ENG), ఎలీస్ పెర్రీ(17, AUS)ని అధిగమించింది. ఈ లిస్టులో స్టాఫనీ టేలర్(28, WI) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. మిథాలీ రాజ్(20) రెండో స్థానంలో ఉంది.