AKP: మాడుగులలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పీ4 ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.