WNP: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ ఆదేశించారు. గురువారం ఘణపురం మండల కేంద్రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాలు వస్తే ఇబ్బందులు లేకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.