TPT: తిరుపతిలోని గరుడ వారధిపై సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, డివైడర్ల మధ్య మొక్కల నాటి పచ్చదనం పెంచాలని కమిషనర్ మౌర్య స్మార్ట్ సిటీ అధికారులు, ఆఫ్కాన్స్ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. నగరంలో అభివృద్ధి పనుల పురోగతిపై గురువారం అధికారులతో ఆమె సమీక్షించారు. నగరంలో సీసీ కెమెరాల పనులు డిసెంబర్‌లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.