TPT: తిరుపతి గ్రేటర్ ప్రతిపాదన ఇవాళ కౌన్సిల్లో కీలకం కానుంది. CM చంద్రబాబు వైజాగ్, విజయవాడ తరహాలో తిరుపతిని డెవలప్ చేయాలని సంకల్పించి, రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు మండలాల 69 పంచాయతీలను విలీనంచేసే ప్రణాళికను ముందుకు తీసుకొచ్చారు. మేయర్ సుముఖంగా ఉన్నప్పటికీ, కొందరు MLAలు అభ్యంతరం వ్యక్తంచేయడంతో ప్రక్రియ వాయిదాపడే అవకాశముంది.