నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ‘బింబిసార’ మూవీ హిట్ అందుకుంది. దీనికి సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ‘బింబిసార 2’పై నయా న్యూస్ బయటకొచ్చింది. 2026 సెకండాఫ్లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.