KDP: చింతకొమ్మదిన్నె మండలంలోని బుగ్గవంక ప్రాజెక్టు నుంచి శుక్రవారం 500 క్యూసెక్కుల నీటిని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి రెడ్డి చెరువులకు విడుదల చేశారు. ఈ నీరు రైతుల సాగు, ప్రజల త్రాగు నీటి అవసరాలు తీర్చేందుకు వదిలినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం అవసరమైన అన్ని చోట్ల నీటి సరఫరా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.