ASF: జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి ఆకాశంలోని నల్లని కారు మబ్బులు ఏర్పడి చీకటి వాతావరణం నెలకొంది. దీంతో సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. భారీ ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు కాలనీలోని రహదారులు జలమయమయ్యాయి.