KDP: మైదుకూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సమస్యవస్తే ఉపేక్షించమని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అధికారులకు హెచ్చరించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య విభాగ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం కమిషనర్ రోజు పనులను పర్యవేక్షించాలని సూచించారు.