PPM: ఎల్విన్ పేట పోలీసు స్టేషన్ను శుక్రవారం మన్యం జిల్లా SP S.V మాధవ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ ప్రాంగణం, చుట్టుపక్కల పరిసరాలను, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. రిసెప్షన్ కౌంటర్, స్టేషన్లో గల వివిధ రికార్డులను పరిశీలించి, నమోదైన కేసులపై ఆరా తీశారు. పెండింగ్ కేసులు దర్యాప్తు ఏ విధంగా జరుగుతున్నదని ఆరా తీశారు.