ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఉ.8:30 వరకు గడచిన 24 గంటల్లో 262.4 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏన్కూరు 34.8, వేంసూరు 32.6, కామేపల్లి 28.8, వైరా 20.0, చింతకాని 19.2, కల్లూరు 18.6, R.PLM 17.0, ముదిగొండ 13.2, కొణిజర్ల 11.4, BNKL 11.2, KMM(R) 10.4, తల్లాడ 8.2, KMM(U) 6.8, PNBL 6.2, NKP 5.4, SPL, MDR 5.2, ఎర్రుపాలెం 3.2 M.M నమోదైంది.
Tags :