అన్నమయ్య: వర్షంతో గుంజనేరు నీటి ప్రవాహం తగ్గిన వెంటనే రక్షణ గోడ పనులు పూర్తి చేయిస్తామని రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా రైల్వే కోడూరులోని నరసరావుపేటలో రక్షణ గోడ పనులను అధికారులతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా నదికి నీరు రావడంతో రక్షణగోడ నిర్మాణం పనులు ఆలస్యం అవుతున్నారు.