NLG: జిల్లాలో రౌడీ షిటర్స్ ఎవరైన అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. రౌడీ షీటర్లు సత్ ప్రవర్తనతో మెలగాలని సూచించారు. జిల్లా పరిదిలో వివిధ కేసుల్లోని దాదాపు 40మంది రౌడీ షిటర్లకు పిలిపించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా, నేరాలకు పాల్పడకుండా ఉండాలని కౌన్సెలింగ్ చేపట్టారు. నిరంతరం నిఘా ఉంటుందన్నారు