ATP: రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండల కేంద్రంలో జరిగిన రామగిరి PACS నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. చైర్మన్గా ఎంపికైన కె.ముత్యాలప్ప, సభ్యులుగా ఎంపికైన వై.నాగరాజు, బి.చంద్రాయుడును అభినందించారు. రైతులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.