స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మద్దతుగా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ల్లో కోహ్లీ వరుసగా రెండు సార్లు డకౌట్ అయిన నేపథ్యంలో నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన పఠాన్.. SMలో వస్తున్న విమర్శలు, కామెంట్లను పట్టించుకోవద్దని సూచించాడు. పరుగులు చేయాలనే ఆరాటంలో తొందరపడొద్దని హెచ్చరించాడు.