కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం జరిగి 20 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే సరిగ్గా 12ఏళ్ల క్రితం అక్టోబర్ 30, 2013న పాలెం వద్ద ఇలాంటి ప్రమాదమే జరిగింది. బెంగళూరు నుంచి 51 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న జబ్బార్ ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం జరిగి 45 మంది సజీవ దహనం అయ్యారు. కారును బస్సు ఓవర్ టెక్ చేస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.