TG: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు ఆమోదం తెలిసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం 2018లోని.. సెక్షన్21(3) తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఆశావాహులు ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయవచ్చు.