➨ రోహిత్(59వ) & అయ్యర్(22వ) అర్ధ సెంచరీలు నమోదు ➨ రోహిత్: భారత్ తరఫున అత్యధిక రన్స్ చేసిన 3వ బ్యాటర్ ➨ కోహ్లీ: కెరీర్లో తొలిసారి వన్డేల్లో వరుసగా రెండు సార్లు డకౌట్ ➨ రాణా: బ్యాటింగ్ (24), బౌలింగ్(2)లో ఆల్రౌండ్ ప్రదర్శన ➨ కొన్నోల్లీ (61): వన్డేల్లో తొలి హాఫ్ సెంచరీ ➨ 4 వికెట్లు తీసి MOM గెలుచుకున్న జంపా