శ్రీలంకతో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్లో పాకిస్థాన్ టాస్ గెలిచింది. దీంతో పాక్ కప్టెన్ సల్మాన్ అఘా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. సూపర్ 4లో ఇరుజట్లు ఇప్పటికే ఓ మ్యాచ్ ఓడటంతో.. ఆసియా కప్లో నిలవాలంటే ఈ మ్యాచ్ విజయం కీలకం. ఇక ఓడిన జట్టు దాదాపుగా టోర్నీ నుంచి ఎలిమినేట్ అయినట్లే.