NLR: నెల్లూరు నగర కమిషనర్ నందన్ వారాంతపు సమీక్ష సమావేశంలో భాగంగా కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మంగళవారం రెవెన్యూ సిబ్బందితో మీటింగ్ నిర్వహించారు. నిర్దేశించిన ఆస్తి పన్ను, కొళాయి బకాయి పన్నుల లక్ష్యాలను పూర్తిచేయాలని, అలా పూర్తి చేయని సంబంధిత కార్యదర్శులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.