ఇటీవల రజినీ కాంత్ హీరోగా వచ్చిన కూలీ మూవీ స్క్రీనింగ్ పూర్తైన తర్వాత.. ‘టీమ్ వర్క్ విన్’ అనే క్యాప్షన్‌తో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ప్రస్తుతం OG సినిమాకు కూడా డైరెక్టర్ సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సేమ్ అలాగే చేశారు. దీంతో కూలీ సంగతి సరే.. మరి OG సంగతేంటి? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.