ఆస్ట్రేలియా వేదికగా నవంబర్ 21 నుంచి జరగనున్న యాషెస్ సిరీస్-2025 కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది.
ENG జట్టు: బెన్ స్టోక్స్(C), హ్యారీ బ్రూక్(VC), జో రూట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, విల్ జాక్స్, ఒలీ పోప్, మాథ్యూ పాట్స్, జేమీ స్మిత్, జోష్ టంగ్, మార్క్ వుడ్.
Tags :