దేశంలోని బాలికల విద్య కోసం అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ప్రతి ఏడాది రూ.30 వేల స్కాలర్షిప్ అందిస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి విద్యార్థులకు సూచించింది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో 10, ఇంటర్ ఉత్తీర్ణులై.. డిగ్రీ లేదా ఇంజీనిరింగ్ లేదా ఎంబీబీఎస్ కోర్సులో మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందాలి. వివరాలకు క్లిక్ చేయండి.