బెస్ట్ తెలుగు చిత్రం: భగవంత్ కేసరి బెస్ట్ యాక్షన్ డైరెక్షన్(స్టంట్ కొరియోగ్రఫీ): హనుమాన్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్(AVGC): హనుమాన్ బెస్ట్ లిరిక్స్: బలగం (ఊరు పల్లెటూరు పాట) బెస్ట్ స్క్రీన్ ప్లే: సాయి రాజేష్ నీలం(బేబీ) బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్: రోహిత్ (బేబీ-ప్రేమిస్తున్నా) బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: సుకృతి వేణి(గాంధీ తాత చెట్టు)