SKLM: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోంపేట మండలం కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఈ నెల 26 న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి సాయికుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు నుంచి జాబ్ మేళా ప్రారంభం అవుతుందని, ఈ మేళాలో 11 కంపెనీలు పాల్గొని 900 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి అని పేర్కొన్నారు.