KMM: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ సంబరాలు పోస్టర్ను బుధవారం జిల్లా కలెక్టర్ దూరిశెట్టి అనుదీప్ ఖమ్మంలో ఆవిష్కరించారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ అన్నారు. గెజిటెడ్ అధికారులు బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకోవాలని మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.