ADB: జిల్లా కలెక్టర్ రాజర్షి షాను మాజీ TPCC ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ DCC అధ్యక్షుడు సాజిద్ ఖాన్‌తో కలిసి పూల మొక్కను అందజేశారు. జిల్లాలోని పలు అభివృద్ధి పనులపై చర్చించినట్లు సుజాత పేర్కొన్నారు. మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సంజీవరెడ్డి, అశోక్ తదితరులున్నారు.