GNTR: ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సమగ్ర వైద్య (జీజీహెచ్)గుంటూరులో ఫార్మసీ సిబ్బంది, ఏపీ ఫార్మసిస్ట్ అసోసియేషన్ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూపరింటెండెంట్ డా. ఎస్ఎస్వి రమణ, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. ఫార్మసిస్టులు వైద్యరంగానికి వెన్నుముకలన్నారు.