WGL: జిల్లా బల్దియా ప్రధాన కార్యాలయంలో గురువారం మేయర్ గుండు సుధారాణి వివిధ శాఖ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో గ్రీనరీ పనులను పూర్తి స్థాయిలో వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సెంట్రల్ మీడియం, ఇతర గ్రీనరీ పనులను త్వరగా పూర్తి చేయడానికి అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ఉన్నారు.