ఇవాళ AP అసెంబ్లీలో తనపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు చిరంజీవి పత్రికా ప్రకటన ద్వారా స్పందించారు. అయితే తాను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని తెలియజేస్తున్నాను అని తెలిపారు. ఇందుకు సంబంధించిన లెటర్ వైరల్ అవుతోంది.
Tags :